ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం : ఆర్కే రోజా
తిరుపతి :  ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఏపీఐఐసీ ఛైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ గాలికబుర్లు చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి, ప్రజలకు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని సూచించారు.…
ట్రక్కు నిండా గులాబీలు పంపాడు: నటి
ముంబై:  తన కెరీర్‌ ప్రమాదంలో పడుతుందన్న భయం కారణంగానే పెళ్లి విషయాన్ని కొన్నాళ్లపాటు దాచిపెట్టానని బాలీవుడ్‌ ప్రముఖ నటి  జూహీ చావ్లా  తెలిపారు. తనను అత్యంత జాగ్రత్తగా చూసుకునే వ్యక్తే తనకు భర్తగా దొరికారని మురిసిపోయారు. అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే జూహీ చావ్లా తన వ్యాపారవేత్త జై మెహతాను…
ఐపీఎల్‌కు ఆసీస్‌ ఆటగాళ్లు గుడ్‌ బై!
మెల్‌బోర్న్‌ :  కరోనా వైరస్  నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌-13వ సీజన్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వివిధ ఐపీఎల్‌ ప్రాంచైజీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిసింది. కాగా ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నారు…
నిజం తెలీక రెండు రోజులు స్వీయ నిర్భంధం
వించెస్టర్‌:  ఓ మహిళ పామును చూసి భయపడిపోయింది. అంతే.. అదెక్కడ ఇంట్లోకి చొరబడుతుందేమోనన్న భయంతో గదిలోనే రెండురోజులపాటు ఉండిపోయింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని హ్యాంప్‌షైర్‌లో జరిగింది. హ్యాంప్‌షైర్‌కు చెందిన ఓ మహిళకు తన ఇంటి ఎదురుగా ఉన్న హాల్‌లో పాము కనబడింది. దీంతో ఆమె గుండెలదిరిపోయాయి. ఇక గది నుంచి అడుగు…
ట్రంప్‌ కారు ప్రత్యేకతలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!
అహ్మదాబాద్‌:  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌  భారత్‌ పర్యటన కొనసాగుతోంది. భారత్‌ చేరుకున్న ట్రంప్‌ మెలనియా దంపతులకు  మోదీ  ఘనస్వాగతం పలికారు. అయితే అమెరికా అధ్యక్షడి భద్రత విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో ఆయన ప్రయాణించే కారు  'ద బీస్ట్‌'  గురించి తెలుసుకుంటేనే అర్థమైపోతుంది. భార…
<no title>పాలిస్తూ... పరీక్ష రాస్తూ
పాలిస్తూ... పరీక్ష రాస్తూ సాక్షి బెంగళూరు:  పండంటి శిశువుకు జన్మనిచ్చిన తర్వాత నేరుగా పరీక్ష హాల్‌కు వెళ్లి ఎగ్జామ్‌ రాసిందో 20 ఏళ్ల యువతి.. ఈ అద్భుత ఘటన బెంగళూరు పరిధిలోని సదాశివనగర్‌లో జరిగింది. హర్షిత అనే యువతి బెంగళూరులో బీఎస్సీ డిగ్రీ చివరి ఏడాది చదువుతోంది. మంగళవారం ఆమె స్వల్పంగా నొప్పులు వచ్…